ఇంటింటా అనఘాష్టమి వ్రతం 9 03-04-2025 to 03-04-2025  7:00pm

ఇంటింటా అనఘాష్టమి వ్రతంలో భాగంగా ఈరోజు పెనుగొండ మండలం సోమరాజు చెరువు గ్రామంలో అనఘా వ్రతం జరిగింది

  పెనుగొండ మండలం సోమరాజు చెరువు గ్రామం

EVENT_PIC1_FILE
EVENT_PIC2_FILE
EVENT_PIC3_FILE
EVENT_PIC4_FILE

ఇంటింటా అనఘాష్టమి వ్రతం 8 31-03-2025 to 31-03-2025  6:30pn

జయగురుదత్త ఇంటింటా అనఘాష్టమి వ్రతంలో భాగంగా ఈరోజు పెనుగొండ మండలం దేవ తాళ్లపాలెం గ్రామం శ్రీ రామాలయం లో సామూహిక అనఘాష్టమి వ్రతములు జరిగినవి

 పెనుగొండ మండలం దేవ తాళ్లపాలెం గ్రామం

EVENT_PIC1_FILE
EVENT_PIC2_FILE
EVENT_PIC3_FILE

జయగురుదత్త అవధూత దత్త పీఠం పాలకొల్లు నూతన ఆశ్రమ శాఖలో అనఘాష్టమి వ్రతము జరిగినది 22-03-2025 to 22-03-2025  10:30 am

జయగురుదత్త అవధూత దత్త పీఠం పాలకొల్లు నూతన ఆశ్రమ శాఖలో అనఘాష్టమి వ్రతము జరిగినది

 కంచర్ల వారి వీధి సుఖీభవ హాస్పిటల్ దగ్గర పాలకొల్లు

EVENT_PIC1_FILE
EVENT_PIC2_FILE
EVENT_PIC3_FILE
EVENT_PIC4_FILE

జయగురుదత్త ఇంటింటా అనఘాష్టమి వ్రతం 7 21-03-2025 to 21-03-2025  11:00 am

జయగురుదత్త పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడు గ్రామం లో శివాలయము నందు అనఘాష్టమి వ్రతము శ్రీ దత్త ధ్యాన బోధ సభ ట్రస్ట్ పాలకొల్లు వారి ఆధ్వర్యంలో జరిగింది

  పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడు గ్రామం

EVENT_PIC1_FILE
EVENT_PIC2_FILE
EVENT_PIC3_FILE
EVENT_PIC4_FILE

జయ గురు దత్త ఇంటింటా అనఘాష్టమి వ్రతం 6 14-03-2025 to 14-03-2025  10:30 am

జయ గురు దత్త ఇంటింటా అనఘాష్టమి వ్రతంలో భాగంగా ఈరోజు పెనుమంట్ర మండలం సత్యవరం గ్రామం శ్రీ దత్త జ్ఞ్యాన బోధ సభ ట్రస్ట్ పాలకొల్లు ఆధ్వర్యంలో అనఘాష్టమి వ్రతం

 పెనుమంట్ర మండలం సత్యవరం గ్రామం

EVENT_PIC1_FILE
EVENT_PIC2_FILE
EVENT_PIC3_FILE
EVENT_PIC4_FILE

శ్రీ దత్త జ్ఞాన మందిర శంకుస్థాపన మహోత్సవం 10-02-2025 to 10-02-2025  11:09

అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు పరమపూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మరియు శ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వార్ల దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ దత్త జ్ఞ్యాన మందిర శంకుస్థాపన మహోత్సవం పాలకొల్లు

 కంచర్ల వారి వీధి సుఖీభవ హాస్పిటల్ దగ్గర పాలకొల్లు

EVENT_PIC1_FILE
EVENT_PIC2_FILE
EVENT_PIC3_FILE
EVENT_PIC4_FILE

ఇంటింటా అనఘాష్టమి వ్రతం 1 09-02-2025 to 09-04-2025  10:30 am

ఇంటింటా అనఘాష్టమి వ్రతంలో భాగంగా పాలకొల్లు మండలం కలగంపూడి గ్రామంలో అనఘాష్టమి వ్రతం మరియు హనుమాన్ చాలీసా పారాయణం దత్తస్తవ పారాయణం జరిగినది

 పాలకొల్లు మండలం కలగంపూడి గ్రామం

EVENT_PIC1_FILE
EVENT_PIC2_FILE
EVENT_PIC3_FILE
EVENT_PIC4_FILE

ఇంటింటా అనఘాష్టమి వ్రతం 2 16-02-2025 to 16-02-2025  9:30

జయగురుదత్త శ్రీశ్రీశ్రీ మహంకాళి అమ్మవారు శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి గ్రామ దేవతల ఆలయంలో పాలమూరు నందు శ్రీ దత్త జ్ఞానబోధ సభ ట్రస్ట్ పాలకొల్లు వారి ఆధ్వర్యంలో అనఘాష్టమి వ్రతం జరిగినవి

 పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామం

EVENT_PIC1_FILE
EVENT_PIC2_FILE
EVENT_PIC3_FILE

ఇంటింటా అనఘాష్టమి వ్రతం 3 01-03-2025 to 01-03-2025  11:00 am

జయ గురు దత్త ఇంటింటా అనఘాష్టమి వ్రతంలో భాగంగా ఈరోజు మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్, ఏటపొర శ్రీరామాలయం వద్ద శ్రీ దత్త జ్ఞ్యాన బోధ సభ ఆధ్వర్యంలో అనఘాష్టమి వ్రతం జరిగినది

  పేరుపాలెం నార్త్, ఏటపొర

EVENT_PIC1_FILE
EVENT_PIC2_FILE
EVENT_PIC3_FILE
EVENT_PIC4_FILE

ఇంటింటా అనఘాష్టమి వ్రతం 4 02-03-2025 to 02-03-2025  9:30

జయ గురు దత్త ఇంటింటా అనఘాష్టమి వ్రతంలో భాగంగా ఈరోజు గవరపేట శ్రీరామాలయం వద్ద శ్రీ దత్త జ్ఞ్యాన బోధ సభ ఆధ్వర్యంలో అనఘాష్టమి వ్రతం జరిగినది

 Gavarapeta

EVENT_PIC1_FILE
EVENT_PIC2_FILE
EVENT_PIC3_FILE
EVENT_PIC4_FILE